Home న్యూస్ దాస్ కా ధమ్కీ: 8 కోట్ల టార్గెట్….7 రోజుల్లో వచ్చింది ఇది!

దాస్ కా ధమ్కీ: 8 కోట్ల టార్గెట్….7 రోజుల్లో వచ్చింది ఇది!

1

యంగ్ హీరో విశ్వక్ సేన్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాస్ కా ధమ్కీ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు, మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోగా వర్కింగ్ డేస్ లో సినిమా స్లో అయినా కానీ అందుకోవాల్సిన టార్గెట్ ను ఆల్ రెడీ అందుకుంది. వర్కింగ్ డేస్ లో సినిమా 6వ రోజు 30 లక్షల షేర్ ని అందుకోగా 7వ రోజు సినిమా…

Das Ka Dhamki 3 Days Total Collections!

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హోల్డ్ నే చూపించి 6వ రోజు కన్నా కొంచం గ్రోత్ ని చూపించిన దాస్ కా ధమ్కీ సినిమా ఇప్పుడు 32 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు…

Das Ka Dhamki 5 Days Total Collections!

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా మొదటి వారానికి గాను సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 3.47Cr
👉Ceeded: 1.14Cr
👉UA: 98L
👉East: 63L
👉West: 35L
👉Guntur: 63L
👉Krishna: 50L
👉Nellore: 28L
AP-TG Total:- 7.98CR(14.65CR~ Gross)
👉KA+ROI – 1.12Cr~
👉OS – 1.25Cr~
Total WW Collections – 10.35CR(20.10CR~ Gross)

Das Ka Dhamki 1st Week (7 Days) Total Collections!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారం పూర్తీ అయ్యే టైంకి మొత్తం మీద 2.35 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Das Ka Dhamki 6 Days Total Collections!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here