Home న్యూస్ 50 కోట్ల ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్: 25 కోట్ల టార్గెట్ కి 7 రోజుల్లో...

50 కోట్ల ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్: 25 కోట్ల టార్గెట్ కి 7 రోజుల్లో వచ్చింది ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man Movie) సినిమా నితిన్ కి కంబ్యాక్ మూవీగా నిలుస్తుంది అని నమ్మకంగా ఉన్నప్పటికీ కూడా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఏ దశలో కూడా టార్గెట్ ను అందుకోలేదు…

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 5 రోజుల్లో 3.42 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా మిగిలిన 2 రోజుల్లో మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 25 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 32 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. దాంతో సినిమా ఓవరాల్ గా…

మొదటి వారం కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Extra Ordinary Man 7 Days Collections Report
👉Nizam: 1.60Cr~
👉Ceeded: 49L
👉Andhra: 1.58Cr~
AP-TG Total:- 3.67CR(7.05CR~ Gross)
👉KA+ROI: 44L~
👉OS: 50L
Total WW Collections – 4.61CR(8.90CR~ Gross)

ఆల్ మోస్ట్ 50 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొత్తం మీద మొదటి వారం కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 20.39 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇక భారీ డిసాస్టర్ గా పరుగును పూర్తి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here