Home న్యూస్ వారానికే ఇక్కడ ప్రత్యక్షం….ఇది ఎవ్వరూ ఊహించలేదుగా!

వారానికే ఇక్కడ ప్రత్యక్షం….ఇది ఎవ్వరూ ఊహించలేదుగా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సత్యదేవ్(Satyadev) నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణమ్మ(Krishnamma Movie OTT Release) మూవీ వీకెండ్ లో కొంచం పర్వాలేదు అనిపించినా కూడా వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుంది…

ఎలాగోలా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉండగా ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని విధంగా సినిమా యూనిట్ అందరికీ షాకిచ్చారు…థియేటర్స్ కి రండి సినిమాలు చూడండి అంటూ ఒకపక్క ఇండస్ట్రీ వాళ్ళు అడుగుతూ ఉంటే…

మరో పక్క కృష్ణమ్మ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన వారానికే ఇప్పుడు OTT లో రిలీజ్ అయ్యి అందరినీ ఆశ్యర్యపరిచింది….రిలీజ్ అయిన వారంలోనే డిజిటల్ లో రిలీజ్ అవ్వడం ఏంటి అని ఇప్పుడు అందరూ అనుకుంటూ ఉండగా సినిమా OTT అగ్రిమెంట్ ముందే జరగగా ముందు మే 3న రిలీజ్ అనుకున్నారు..

రిలీజ్ కి 2 వారాల గ్యాప్ లో డిజిటల్ రిలీజ్ అనుకున్నారు కానీ చివరి నిమిషంలో సినిమాను ఒక వారం పోస్ట్ పోన్ చేయగా ఇప్పుడు వారం గ్యాప్ లోనే సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది, అమెజాన్ ప్రైమ్ లో ఇప్పుడు సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది…

లాస్ట్ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో కొంచం పర్వాలేదు అనిపించే టాక్ సొంతం చేసుకున్న కృష్ణమ్మ మూవీ కి ఎలక్షన్స్ వలన అనుకున్న రేంజ్ లో జనాలు థియేటర్స్ కి రాలేదు. దాంతో ఈ వీకెండ్ లో కొంచం జోరు చూపించవచ్చు అనుకుంటే ఇలా డిజిటల్ లో ప్రత్యక్షం అయింది సినిమా….ఇలానే అన్ని మూవీస్ కి చేస్తే ఇక జనాలు థియేటర్స్ వైపు కూడా వెళ్ళరు అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here