Home న్యూస్ మిక్సుడ్ టాక్ తో 1345 ఔట్…కుమ్మేసిన ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్!

మిక్సుడ్ టాక్ తో 1345 ఔట్…కుమ్మేసిన ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ లో వచ్చిన బిగ్ మూవీస్ లో లాస్ట్ వీక్ లో భారీ ఎత్తున రిలీజ్ అయిన  ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్(Kingdom Of The Planet Of The Apes) సినిమా ప్రీవియస్ ఫ్రాంచేజ్ మూవీస్ తో పోల్చితే కొంచం మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకుంది… దాంతో కలెక్షన్స్ పరంగా పెద్దగా జోరు చూపించే అవకాశం లేదని…

అనుకున్నా కూడా సినిమా మొదటి వీక్ లో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుని రెండో వీక్ లో మళ్ళీ జోరు చూపించడానికి సిద్ధం అవుతుంది అని చెప్పాలి.. సినిమా మొత్తం మీద మొదటి వీక్ లో వరల్డ్ వైడ్ గా 161 మిలియన్ డాలర్స్ దాకా వసూళ్ళని ఓవరాల్ గా సొంతం చేసుకుంది..

1st Week Kingdom Of The Planet Of The Apes Box Office Collections Report
ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే ఆల్ మోస్ట్ 1345 కోట్ల దాకా గ్రాస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇండియాలో మొదటి వీకెండ్ లో పర్వాలేదు అనిపించినా కూడా వర్కింగ్ డేస్ లో మొత్తం మీద కొంచం స్లో డౌన్ అయింది అని చెప్పాలి. ఓవరాల్ గా మొదటి వారంలో ఇండియా లో  ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సినిమా…

19 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని 26 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ తో రన్ అవుతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో 400 మిలియన్ డాలర్స్ రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇండియా లో మాత్రం సినిమా 26-30 కోట్ల దాకా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here