బాక్స్ ఆఫీస్ దగ్గర 3rd వేవ్ ఎంటర్ అయిన తర్వాత పరిస్థితులను బట్టి పాన్ ఇండియా మూవీస్ పోస్ట్ పోన్ అవ్వగా మిగిలిన సినిమాలలో సంక్రాంతి రేసులో నిలిచిన బంగార్రాజు ఒక్కటే పెద్ద సినిమా కాగా పండగ వీకెండ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న బంగార్రాజు సినిమా వర్కింగ్ డేస్ లో మాత్రం సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది…
సినిమా 5 వ రోజు వరకు బాగానే పెర్ఫార్మ్ చేసినా కానీ సినిమా 6 వ రోజు హెవీ డ్రాప్స్ ను అన్ని చోట్లా సొంతం చేసుకుని అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకుని డ్రాప్ అయింది. ఇక 7 వ రోజు ఎంటర్ అయిన బంగార్రాజు….
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు తో పోల్చితే నైజాంలో 50% కి పైగా డ్రాప్ అవ్వగా సీడెడ్ లో 40% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఇక కోస్టల్ ఆంధ్ర లో మాత్రం సినిమా 30% వరకు డ్రాప్ అవ్వగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మరింత ఎక్కువ డ్రాప్స్ ను…
రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా కొన్ని చోట్ల బాగున్నా కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 40 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునేలా ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే సినిమా 45 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది… కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇంకా బెటర్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా సెకెండ్ వీకెండ్ లో సినిమా ఇంకా బెటర్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద మొదటి వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అఫీషియల్ గా సొంతం చేసుకుంటుందో చూడాలి.