బాక్స్ ఆఫీస్ దగ్గర కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా మొదటి వారాన్ని ఇప్పుడు సూపర్ సాలిడ్ గా ముగించడానికి సిద్ధం అవుతుంది. సినిమా 6 వ రోజు ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకున్నా హిందీ లో కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మరోసారి 30% టు 35% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న కానీ మొత్తం మీద..
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 2.4 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా సినిమా కర్ణాటక లో ఈ రోజు మరోసారి 7.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక హిందీ లో సినిమా ఈ రోజు 15 కోట్ల రేంజ్ లో…
నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్క 16 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉంది… ఇక సినిమా తమిళనాడు మరియు కేరళలో కలిపి మరోసారి 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా ఈ రోజు…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియా లో మొత్తం మీద 38 కోట్ల నుండి 39 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి మొత్తం మీద ఇప్పుడు 43 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు సాధించే కలెక్షన్స్ తో మొత్తం మీద…
715 కోట్ల రేంజ్ నుండి 718 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది… ఫైనల్ లెక్కలు ఇదే రేంజ్ లో ఉంటాయో లేక ఇంకొంచం పెరుగుతాయో చూడాలి ఇక… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారానికి గాను కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…