గోపీచంద్ రాశిఖన్నా ల కాంబినేషన్ లో మారుతి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆల్ మోస్ట్ 1 వీక్ కావొస్తుంది, మొదటి వీకెండ్ లో ఎలాగోలా పర్వాలేదు అనిపించినా సినిమా తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం ఏమాత్రం ఇంపాక్ట్ ని అయితే చూపించలేక పోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. సినిమా 6వ రోజు 23 లక్షల షేర్ ని అందుకోగా 7 వ రోజు…
బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి 30% రేంజ్ లో డ్రాప్ అయిన సినిమా ఈవినింగ్ షోలకు కూడా పెద్దగా గ్రోత్ కనిపించలేదు. ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో 15 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా….
18 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కొంచం బెటర్ గా ఉంటె టోటల్ డే 7 షేర్ 20 లక్షల దాకా ఉండొచ్చు. మొత్తం మీద సినిమా అందుకోవాల్సిన టార్గెట్ లో సగం కూడా రికవరీ చేయడానికి ఆల్ మోస్ట్ 1 వీక్ పట్టిన సినిమా రెండో వారంలో ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.