అల్టిమేట్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప2(Pushpa2 The Rule Movie) అన్ని చోట్లా మాస్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా సినిమా ప్రతీ రోజూ కలెక్షన్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో….
మరీ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో కాక పోయినా కూడా ఉన్నంతలో ప్రతీ రోజూ టాప్ 10 మూవీస్ లో ఒకటిగా దూసుకు పోతూ ఉండటం విశేషం…7వ రోజున మరో వర్కింగ్ డే లో సినిమా ఉన్నంతలో మంచి హోల్డ్ ని చూపించగా 5.85 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది…
మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల పరంగా టాప్ 7 ప్లేస్ ను సొంతం చేసుకుని స్టడీగా జోరు చూపిస్తూ ఉండగా టాప్ ప్లేస్ లో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురంలో సినిమా టాప్ ప్లేస్ లో నాలుగేళ్ళుగా కొనసాగుతుంది…
ఒకసారి ఓవరాల్ గా 7వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలను గమనిస్తే…
7th Day All Time Highest Share movies in Telugu States
👉#AlaVaikunthapurramuloo- 8.43Cr
👉#Baahubali2-8.30Cr
👉#Syeraa- 7.90Cr
👉#SarileruNeekevvaru– 7.64Cr
👉#RRRMovie- 7.48CR
👉#KALKI2898AD- 6.04CR
👉#Pushpa2TheRule – 5.85CR*******
👉#KhaidiNo150: 5.28Cr
👉#WaltairVeerayya: 4.85CR
👉#HanuMan- 4.55Cr
👉#Rangasthalam- 4.41Cr
👉#F2: 4.32Cr
👉#Baahubali -4.13Cr
ఇవి మొత్తం మీద 7వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న టాప్ మూవీస్…..టాప్ లో అల వైకుంఠ పురంలో సొంతం చేసుకున్న రికార్డ్ ను ఫ్యూచర్ లో ఏ సినిమా బ్రేక్ చేయగలుగుతుందో లేదో చూడాలి. ఇక పుష్ప2 మూవీ లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో కుమ్మేస్తుందో చూడాలి.