Home TRP రేటింగ్ 6వ సారి కన్నా 7వ సారి ఎక్కువ…టెలివిజన్ లో కుమ్మేస్తున్న పుష్ప TRP!!

6వ సారి కన్నా 7వ సారి ఎక్కువ…టెలివిజన్ లో కుమ్మేస్తున్న పుష్ప TRP!!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా సెన్సేషనల్ మూవీ పుష్ప పార్ట్ 1 అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో లో టికెట్ రేట్స్ వలన కొంచం ఎఫెక్ట్ అయినా కానీ హిందీలో ఇతర చోట్ల మంచి కలెక్షన్స్ ని సాధించడంతో 360 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని సంచలనం సృష్టించగా బాక్స్ ఆఫీస్ రన్ తర్వాత…

Pushpa 10 Days Total Collections

డిజిటల్ లో కూడా అద్బుతాలను సృష్టించిన ఈ సినిమా తర్వాత టెలివిజన్ లో కూడా దుమ్ము లేపుతూ లాంగ్ రన్ ని దక్కించుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా రీసెంట్ గా 7వ సారి టెలికాస్ట్ అయ్యి 6వ సారి కన్నా కూడా…

Pushpa 2 Weeks(14 Days) Total Collections

ఎక్కువ రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. సినిమా 6 వ సారి 4.60 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుంటే 7వ సారి జోరు చూపించి ఏకంగా 5.53 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు… దాంతో సినిమా ఒకసారి ఇప్పటి వరకు….

Pushpa 11 Days Total Collections

టెలివిజన్ లో సాధించిన టి.ఆర్.పి రేటింగ్ లను గమనిస్తే… 
👉1st Time : 22.54 TRP
👉2nd Time : 12.87 TRP
👉3rd Time : 9.59 TRP
👉4th Time : 4.33 TRP
👉5th Time : 4.60 TRP
👉6th Time : 4.60 TRP
👉7th Time : 5.53 TRP****
ఇదీ మొత్తం మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన టి.ఆర్.పి రేటింగ్ లు. ఛానెల్ కి ఆల్ రెడీ ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్ ను సొంతం అయ్యేలా చేసిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకా ఎంతవరకు జోరుని కొనసాగిస్తుందో చూడాలి.

Pushpa 13 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here