Home న్యూస్ 7 సార్లు 100….టాలీవుడ్ చరిత్రలో ఒకేఒక్కడు!!

7 సార్లు 100….టాలీవుడ్ చరిత్రలో ఒకేఒక్కడు!!

0

రామ్ పోతినేని నటించిన సినిమాలకు తెలుగు తో పాటు హిందీ లో కూడా సాలిడ్ డిమాండ్ ఉంటుంది, రీసెంట్ టైం లో తెలుగు లో పాజిటివ్ టాక్ తెచ్చుకోకున్నా కానీ రామ్ సినిమాలు బాగా పెర్ఫార్మ్ చేస్తూ ఉండగా తన సినిమాలకు హిందీ లో డబ్ చేసిన తర్వాత వచ్చే వ్యూస్ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో ఉంటూ వస్తున్నాయి. సౌత్ లోనే అత్యధిక 100 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న….

The Warriorr 11 Days Total World Wide Collections!

హీరోగా రికార్డులు క్రియేట్ చేసిన రామ్ పోతినేని ఇప్పుడు లేటెస్ట్ గా నటించిన ది వారియర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినా కానీ హిందీ లో రీసెంట్ గా డబ్ అయ్యి అక్కడ సెన్సేషనల్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతూ ఇప్పుడు….

The Warriorr 12 Days Total World Wide Collections!

100 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపింది. రామ్ కి అక్కడ ఇది 7 వ 100 మిలియన్ మార్క్ ని అందుకున్న సినిమా అవ్వడం విశేషం, అక్కడ ఇది వరకు రామ్ నటించిన ఉన్నది ఒకటే జిందగీ, హలో గుర్తు ప్రేమ కోసమే, నేను శైలజా, హైపర్, ఇస్మార్ట్ శంకర్…

గణేష్ సినిమాలు 100 మిలియన్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు వారియర్ మూవీ 7వ 100 మిలియన్ మార్క్ మూవీగా సంచలనం సృష్టించింది. మరే సౌత్ హీరోకి ఈ రేంజ్ లో రెస్పాన్స్ హిందీలో లేదనే చెప్పాలి. రామ్ సినిమాలంటే బాలీవుడ్ ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎగబడుతుండటం చూస్తుంటే రామ్ సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ చేస్తే అక్కడ కూడా రెస్పాన్స్ సూపర్బ్ గా ఉండే అవకాశం ఉంది.

The Warriorr 9 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here