బాక్స్ ఆఫీస్ దగ్గర కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని పూర్తీ చేసుకోగా ఇప్పుడు రెండో వారం లో అడుగు పెట్టగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు మరోసారి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేసి దుమ్ము లేపే కలెక్షన్స్ తో మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. సినిమా తెలుగు రాష్ట్రాలలో….
1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేసినా 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 34.22Cr
👉Ceeded: 9.27Cr
👉UA: 6.06Cr
👉East: 4.51cr
👉West: 2.79Cr
👉Guntur: 3.66Cr
👉Krishna: 3.30Cr
👉Nellore: 2.20Cr
AP-TG Total:- 66.01CR(105.05CR~ Gross)
మొత్తం మీద 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 12.99 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన షేర్ ని గమనిస్తే…
👉Karnataka- 69.05Cr
👉Telugu States – 66.01Cr
👉Tamilnadu – 24.80Cr
👉Kerala – 19.65Cr
👉Hindi+ROI – 134.75CR~
👉Overseas – 57.80Cr(Approx)
Total WW collection – 372.06CR Approx
ఇక గ్రాస్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Karnataka- 120.60Cr
👉Telugu States – 105.05Cr
👉Tamilnadu – 49.00Cr
👉Kerala – 44.05Cr
👉Hindi+ROI – 315.60CR~
👉Overseas – 116.05Cr(Approx)
Total WW collection – 750.35CR Approx
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 345 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సినిమా ఆల్ మోస్ట్ 25 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా రెండో వీకెండ్ మొత్తం మీద మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తే 1000 కోట్ల వైపు ఇంకా ఫాస్ట్ గా వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.