Home న్యూస్ సరిలేరు నీకెవ్వరు 8 డేస్ కలెక్షన్స్… డే-8 ఇండస్ట్రీ రికార్డ్ బద్దలు!!

సరిలేరు నీకెవ్వరు 8 డేస్ కలెక్షన్స్… డే-8 ఇండస్ట్రీ రికార్డ్ బద్దలు!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలేక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతుంది, సినిమా 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో బాహుబలి 2 సాధించిన 6.58 కోట్ల షేర్ రికార్డ్ ను బ్రేక్ చేసి 6.6 కోట్ల షేర్ తో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది. ఇక సినిమా ముందుగా 7 రోజుల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Sarileru Neekevvaru 8 Days Total WW Collections!!

?Nizam: 27.62Cr
?Ceeded: 11.99Cr
?UA: 13.37Cr
?East: 8.18Cr
?West: 5.60Cr
?Guntur: 8.17Cr
?Krishna: 6.86Cr
?Nellore: 3.03Cr
AP-TG Total:- 84.82CR??
Ka: 6.33Cr
ROI: 1.55Cr
OS: 9.52Cr
Total: 102.22Cr(164Cr~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద మొదటి వారం లో సాధించిన కలెక్షన్స్…

Sarileru Neekevvaru 7th Day Collections!!

ఇక సినిమా 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 2.09Cr
?Ceeded: 85L
?UA: 1.37Cr
?East: 86L
?West: 42L
?Guntur: 35L
?Krishna: 47L
?Nellore: 19L
AP-TG Total:- 6.60CR??
ఇదీ 8 వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్.

Sarileru Neekevvaru 6th Day Collections!!

ఇక సినిమా 8 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 29.71Cr
?Ceeded: 12.84Cr
?UA: 14.74Cr
?East: 9.04Cr
?West: 6.02Cr
?Guntur: 8.52Cr
?Krishna: 7.33Cr
?Nellore: 3.22Cr
AP-TG Total:- 91.42CR??
Ka: 6.58Cr
ROI: 1.62Cr
OS: 10.15Cr
Total: 109.77Cr(176Cr~ Gross)

Sarileru Neekevvaru 5 Days Total WW Collections!!

ఇదీ మొత్తం మీద సినిమా 8 రోజుల కలెక్షన్స్… 100 కోట్ల టార్గెట్ ని 7 రోజుల్లో ఫినిష్ చేసిన సినిమా 9.77 కోట్ల ప్రాఫిట్ తో హిట్ నుండి సూపర్ హిట్ కి సిద్ధం అయింది. మహేష్ కెరీర్ లో ఆల్ టైం నంబర్ 1 మూవీ గా నిలిచింది ఈ సినిమా. ఇక 9 వ రోజు కూడా ఊచకోత కోయడం ఖాయమని చెప్పాలి.

Sarileru Neekevvaru 7 Days(1st Week) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here