మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా సినిమా ఇప్పుడు రెండో వారం లో అడుగు పెట్టగా 8 వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఏకంగా 5.91 కోట్ల షేర్ ని వసూల్ చేసి అనుకున్న అంచనాలను కూడా మించి దుమ్ము లేపింది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు వరల్డ్ వైడ్ గా టోటల్ గా 7 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసినట్లు సమాచారం, తెలుగు రాష్ట్రాలలో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కానీ మిగిలిన చోట్ల సినిమా పరిస్థితి మాత్రం చాలా కష్టంగా ఉందని చెప్పొచ్చు. ఇక 8 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా…
సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 26.40C
?Ceded: 16.19C
?UA: 13.48C
?East: 8.55C
?West: 6.45Cr
?Guntur: 8.83C
?Krishna: 6.68C
?Nellore: 3.82C
AP-TG: 90.40C
Karnataka – 12.85Cr
Tamil – 1.27Cr
Kerala – 0.70Cr
Hindi& ROI- 5.11Cr
USA/Can- 8.40Cr
ROW- 3.65Cr
8 days Total – 122.38Cr(200.5cr Gross)
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 62.62 కోట్ల షేర్ ని వసూల్ చేయాల్సి ఉంటుంది, ఇక సినిమా 8 రోజులు పూర్తీ అయ్యే సరికి వరల్డ్ వైడ్ గా 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది. టాలీవుడ్ హిస్టరీ లో…
బాహుబలి సిరీస్, రంగస్థలం మరియు సాహో సినిమాలు ఈ మార్క్ ని అందుకోగా సైరా సినిమా 4 వ సినిమా గా అవతరించింది. ఇక లాంగ్ రన్ లో సినిమా మరింత జోరుగా కలెక్షన్స్ ని అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఇక 9 వ రోజు సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.