Home న్యూస్ 200 కోట్లు ఔట్…చరిత్రలో 4 వ సినిమా…8 డేస్ టోటల్ కలెక్షన్స్!!

200 కోట్లు ఔట్…చరిత్రలో 4 వ సినిమా…8 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా సినిమా ఇప్పుడు రెండో వారం లో అడుగు పెట్టగా 8 వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఏకంగా 5.91 కోట్ల షేర్ ని వసూల్ చేసి అనుకున్న అంచనాలను కూడా మించి దుమ్ము లేపింది.

Sye Raa 8th Day Box Office Openings Report!!

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు వరల్డ్ వైడ్ గా టోటల్ గా 7 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసినట్లు సమాచారం, తెలుగు రాష్ట్రాలలో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కానీ మిగిలిన చోట్ల సినిమా పరిస్థితి మాత్రం చాలా కష్టంగా ఉందని చెప్పొచ్చు. ఇక 8 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా…

Sye Raa 8 Days Total WW Collections Report...Crossed 200cr!!

సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 26.40C
?Ceded: 16.19C
?UA: 13.48C
?East: 8.55C
?West: 6.45Cr
?Guntur: 8.83C
?Krishna: 6.68C
?Nellore: 3.82C
AP-TG: 90.40C
Karnataka – 12.85Cr
Tamil – 1.27Cr
Kerala – 0.70Cr
Hindi& ROI- 5.11Cr
USA/Can- 8.40Cr
ROW- 3.65Cr
8 days Total – 122.38Cr(200.5cr Gross)

Sye Raa 8th Day Box Office Collections....Solid Hold Again!!

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 62.62 కోట్ల షేర్ ని వసూల్ చేయాల్సి ఉంటుంది, ఇక సినిమా 8 రోజులు పూర్తీ అయ్యే సరికి వరల్డ్ వైడ్ గా 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది. టాలీవుడ్ హిస్టరీ లో…

Syeraa First Week Total WW Collections Report!!

బాహుబలి సిరీస్, రంగస్థలం మరియు సాహో సినిమాలు ఈ మార్క్ ని అందుకోగా  సైరా సినిమా 4 వ సినిమా గా అవతరించింది. ఇక లాంగ్ రన్ లో సినిమా మరింత జోరుగా కలెక్షన్స్ ని అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఇక 9 వ రోజు సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.

Sye Raa 7th Day Box Office Collections...Historical Day 7

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here