Home న్యూస్ హిట్ టాక్….కానీ 80% ఏంటి సామి…మైండ్ బ్లాంక్!

హిట్ టాక్….కానీ 80% ఏంటి సామి…మైండ్ బ్లాంక్!

0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి(Kushi) రీసెంట్ గా రిలీజ్ అయ్యి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది. రివ్యూలు రేటింగ్ లు అన్నీ సినిమా కి ప్రీమియర్స్ నుండే బాగా వచ్చాయి.

దాంతో సినిమా ఓపెనింగ్స్ పరంగా కుమ్మేసింది. క్లాస్ మూవీ అవ్వడంతో ఓవర్సీస్ లో యునానిమస్ రెస్పాన్స్ తో ఓపెన్ అయిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకోగా ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాల్లో మాత్రం అండర్ పెర్ఫార్మ్ చేసింది..

కానీ సినిమా కి టాక్ పాజిటివ్ గా ఉండటంతో వర్కింగ్ డేస్ లో కూడా హోల్డ్ చేస్తుంది అనుకున్నా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు 3 వ రోజు తో పోల్చితే ఏకంగా 81% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో ఎక్స్ ట్రీమ్ డ్రాప్స్ ను…

సొంతం చేసుకున్న సినిమా నైజాంలో హోల్డ్ బాగున్నా వర్షాల వలన ఇక్కడ కూడా ఎఫెక్ట్ అయ్యి ఓవరాల్ గా సాలిడ్ గా డ్రాప్ ను సొంతం చేసుకుంది. దాంతో ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ వీక్ లో కొత్త సినిమాలను తట్టుకుని నిలబడటం మాత్రం…

ఇప్పుడు కష్టంగా కనిపిస్తూ ఉండగా సినిమా ఓవర్సీస్ లో మాత్రం సూపర్ స్ట్రాంగ్ గా ఉండటం నైజాంలో కొంచం హోల్డ్ చూపిస్తే ఈ ఏరియాల్లో మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. కానీ ఓవరాల్ గా సినిమాకి వచ్చిన రేటింగ్ లు రివ్యూలకు తగ్గ కలెక్షన్స్ ని ఇప్పుడు వర్కింగ్ డేస్ లో సినిమా కొనసాగించడం లేదని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here