ఓపెన్ గ్రౌండ్ లో జస్ట్ ఓకే అనిపించే లెవల్ లో ఉండే కమర్షియల్ మూవీస్ కి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి లాంగ్ రన్ ఉంటుంది, ఆల్ రెడీ అరిగిపోయిన హర్రర్ కామెడీ జానర్ కూడా ఈ లిస్టులోకి వస్తుంది. తెలుగులో ఫేడ్ ఔట్ అయిపోయిన ఈ జానర్ తమిళ్ లో మాత్రం కాంచన సిరీస్ అలాగే అరణ్మనై సిరీస్ లతో ఇప్పటికీ జనాలను ఆకర్షిస్తూ ఉండటం విశేషం.
కాగా బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ లో రిలీజ్ అయిన అరణ్మనై4(Aranmanai4 Movie) సినిమా జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకోగా తెలుగు లో పెద్దగా జోరు చూపించలేదు కానీ ఉన్నంతలో పోటిలో సినిమాలు ఏవి పెద్దగా ఆకట్టుకునేలా లేక పోవడంతో మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపిస్తూ ఓవరాల్ గా…
4.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 2.15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా తెలుగు వాల్యూ బిజినెస్ రేంజ్ 2.5 కోట్ల దాకా ఉండగా ఇక్కడ మిక్సుడ్ టాక్ తో ఉన్నంతలో బాగానే పెర్ఫార్మ్ చేసింది. ఇక తమిళ్ లో మాత్రం మూడో వీకెండ్ లో సైతం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా….
మొత్తం మీద ఇప్పుడు 18 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Aranmani4(Baak) 14 Days Movie Total World Wide Collections
👉Tamilnadu – 53.90Cr
👉Telugu States- 4.50Cr
👉Ka+ROI – 4.55Cr
👉Overseas – 17.10Cr***(Updated)
Total WW collection –80.05CR(38.60CR~ Share) Approx
మొత్తం మీద సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ రేంజ్ 18 కోట్ల దాకా ఉండగా సినిమా ఆ మొత్తం మీద ఏకంగా 20 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 80 కోట్లకు పైగా గ్రాస్ తో దుమ్ము లేపిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.