Home న్యూస్ రిలీజ్ కి ముందు భయపడ్డారు….ఇప్పుడు లాభాలు చూసి ఫీల్ అవుతున్నారు!

రిలీజ్ కి ముందు భయపడ్డారు….ఇప్పుడు లాభాలు చూసి ఫీల్ అవుతున్నారు!

0

ఆల్ మోస్ట్ 3 నెలల అన్ సీజన్ ఎఫెక్ట్ టాలీవుడ్ కి చాలా గట్టి ఎదురుదెబ్బనే కొట్టింది. చాలా థియేటర్స్ మూత బడ్డాయి….సరైన సినిమాలు లేక థియేటర్స్ వెలవెలబోయాయు…ఇలాంటి టైంలో పెద్ద సినిమా అయిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ రిలీజ్ అవుతూ ఉండటంతో….భారీ లెవల్ లో రచ్చ చేస్తుంది అన్న ఆశలు ఉన్నా కూడా…

బయ్యర్స్ ఇది వరకు పెద్ద సినిమాల ఎఫెక్ట్ అలాగే లాస్ట్ 3 నెలల ఇంపాక్ట్ వలన ఇదివరకటిలా భారీ రేట్లు చెల్లించి నాన్ రిఫండ్ అమౌంట్ రేట్స్ కింద సినిమాలను కొనడానికి ఏమాత్రం ఇష్టపడలేదు…. ఎక్కడా ఏమైనా తేడా కొడితే దెబ్బ పడుతుంది అని సేఫ్ సైడ్ లో…

అడ్వాన్స్ బేస్ మీదే సినిమా కి భారీ రేట్లు చెల్లించి సినిమా హక్కులను తీసుకున్నారు…బయర్స్ నాన్ రిఫండబుల్ అమౌంట్ రేట్స్ కింద కొనకపోవడంతో మేకర్స్ అంత బడ్జెట్ పెట్టి తీసిన కల్కి సినిమా పై ఉన్న నమ్మకంతో అన్ని చోట్లా అడ్వాన్స్ బేస్ మీదే సినిమాను రిలీజ్ చేశారు…

టోటల్ రిస్క్ మొత్తం తమ మీదే వేసుకున్న నిర్మాతలు ఇప్పుడు లాభాలను ఎంజాయ్ చేస్తున్నారు… కల్కి ఆల్ మోస్ట్ వాల్యూ బిజినెస్ మీద ఓవరాల్ గా 80 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని ఊచకోత కోసింది… ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల వాల్యూ బిజినెస్ ను సినిమా అందుకునే…

అవకాశం తక్కువగానే కనిపిస్తూ ఉండటం ఆ ఏరియాల్లో బయర్స్ అడ్వాన్స్ లు కొద్ది వరకు వెనక్కి వెళ్ళినా కూడా ఓవరాల్ గా సినిమా థియేట్రికల్ రన్ లో మేకర్స్ కి సాలిడ్ లాభాలను సొంతం చేసి పెట్టి ఇప్పటికీ లాభాలను పెంచుతూ ఉండగా… కొందరు బయర్స్ ముందు భయపడి సినిమాను కొనకపోవడంతో…

ఇప్పుడు లాభాలు కనిపిస్తున్నా చాలా మొత్తం నిర్మాతలకే వెళ్ళడంతో సినిమాను తామే కొని ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారట… కానీ కల్కి థియేట్రికల్ రెవెన్యూ చూసి తిరిగి చాలా మంది బయర్స్ ఉత్సాహంగా అప్ కమింగ్ సినిమాలను కొనడానికి ముందుకు వస్తున్నారట…ఓవరాల్ గా కల్కి సక్సెస్ రీసెంట్ టైం లో బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది అని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here