Home న్యూస్ AP-TG లో హైయెస్ట్ బిజినెస్ చేసిన టాప్ డబ్బింగ్ మూవీస్!!

AP-TG లో హైయెస్ట్ బిజినెస్ చేసిన టాప్ డబ్బింగ్ మూవీస్!!

0
Top Dub Movies Pre-Release Business in AP TG
Top Dub Movies Pre-Release Business in AP TG

తెలుగు రాష్ట్రాల్లో లోకల్ మూవీస్ తో పాటు ఎప్పటి కప్పుడు ఇతర భాషల నుండి వచ్చే సినిమాలకు కూడా డిమాండ్ ను బట్టి సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలు కొన్ని ఉండగా రీసెంట్ టైంలో డబ్బింగ్ మూవీస్ కూడా అనుకున్న రేంజ్ లో జోరు చూపించలేదు….ఒకటి అరా సినిమాలు పర్వాలేదు అనిపిస్తూ ఉండగా ఒకప్పుడు…

డబ్బింగ్ మూవీస్ తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ జోరుని చూపించగా సాలిడ్ బిజినెస్ లను కూడా సొంతం చేసుకున్నాయి. రీసెంట్ టైంలో డబ్ మూవీస్ బిజినెస్ లు అనుకున్న రేంజ్ లో జరగడం లేదు, కేజిఎఫ్ చాప్టర్2 మూవీ ఉన్నంతలో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను రీసెంట్ టైంలో…

సొంతం చేసుకుని తెలుగు లో డబ్ అయిన మూవీస్ లో ఆల్ టైం రికార్డ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది…తర్వాత వచ్చిన మూవీస్ ఏవి కూడా ఈ సినిమా బిజినెస్ లో సగం కూడా అందుకోలేదు…ఇలాంటి టైంలో ఫ్యూచర్ లో వచ్చే ఏ సినిమా ఈ సినిమా రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి.

ఇక ఇప్పటి వరకు వచ్చిన డబ్ మూవీస్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లను సాధించిన మూవీస్ ని గమనిస్తే…. 
Top Dub Movies Pre-Release Business in AP TG
👉#KGFChapter2 – 78CR
👉#2Point0 – 71Cr
👉#I(#Manoharudu) – 39Cr
👉#Kaala – 33Cr
👉#Kabali – 31Cr
👉#Robo – 27Cr~
👉#Bharateeyudu2 – 24CR******
👉#Singam3 – 20Cr~

   

రీసెంట్ గా భారతీయుడు2(Bharateeyudu2 Movie) సినిమా మంచి బిజినెస్ ను అందుకుని ఈ లిస్టులోకి ఎంటర్ అవ్వగా ఓవరాల్ గా ఈ లిస్టుని సూపర్ స్టార్ రజినీ తన సినిమాలతో డామినేట్ చేయగా ఈ ఇయర్ మరికొన్ని క్రేజీ డబ్ మూవీస్ రిలీజ్ కానున్నాయి…

దళపతి విజయ్ గోట్ మూవీ, సూర్య కంగువ మూవీ, రజినీ వేటయ్య లాంటి సినిమాలు ఉండటంతో ఈ లిస్టులోకి ఆ సినిమాలు ఎంటర్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది… ఇక ఫ్యూచర్ లో వచ్చే మూవీస్ లో 2.0 మరియు కేజిఎఫ్2 సినిమాల రికార్డ్ బిజినెస్ లు ఏ సినిమాలు బ్రేక్ చేస్తాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here