బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టారికల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ ని అందుకుంటూ లాంగ్ రన్ లో సంక్రాంతి సీజన్స్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాల్లో…
ఒకటిగా దూసుకు పోతూ ఉండగా ఓవరాల్ గా లాభాల పరంగా కూడా అంచనాలను మించి దుమ్ము లేపుతున్న ఈ సినిమా ఆల్ రెడీ విక్టరీ వెంకటేష్ కెరీర్ లో అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి ల కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ లాభాలను సొంతం చేసుకున్న సినిమాగా…
మాస్ భీభత్సం సృష్టిస్తూ దుమ్ము దుమారం లేపింది….సినిమా మొత్తం మీద ఇప్పుడు ప్రాఫిట్ ను 80 కోట్ల మార్క్ కి పెంచుకుని టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.
తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్ల బిజినెస్ మీద 67 కోట్లకు పైగా లాభాన్ని ఆల్ రెడీ అందుకున్న సినిమా 10 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు ఆల్ మోస్ట్ 80 కోట్లకు చేరువ అయ్యే రేంజ్ లో ప్రాఫిట్ మార్జిన్ ను సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి.
41.50 కోట్ల బిజినెస్ మీద 10 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా ఏకంగా 79.40 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకోగా 11వ రోజు సాధించిన కలెక్షన్స్ తో 80 కోట్ల ప్రాఫిట్ మార్క్ ని దాటేసిన సినిమా హీరో డైరెక్టర్ ల కెరీర్ లో రికార్డులను అన్నీ తిరగరాసింది. ఇక ఫైనల్ రన్ లో 100 కోట్ల ప్రాఫిట్ మార్క్ ని అందుకుంటుందో లేదో చూడాలి ఇప్పుడు.