Home న్యూస్ 27 లో 80 ఔట్….ఈ సినిమా రచ్చకి టాలీవుడ్ మైండ్ బ్లాంక్!!

27 లో 80 ఔట్….ఈ సినిమా రచ్చకి టాలీవుడ్ మైండ్ బ్లాంక్!!

0

క్లాసిక్ డబుల్ బ్లాక్ బస్టర్ మూవీ సీతా రామం సినిమా లాంగ్ రన్ లో ఇప్పటికీ సూపర్బ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ దూసుకు పోతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 26వ రోజు 20 లక్షల షేర్ ని అందుకోగా 27వ రోజు వినాయక చవితి హాలిడే అడ్వాంటేజ్ తో ఎక్స్ లెంట్ గ్రోత్ ని చూపించింది. 27 వ రోజు ఏకంగా 52 లక్షల రేంజ్ లో షేర్ ని….

Sita Ramam 24 Days Total World Wide Collections!

సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 27వ రోజు 72 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 1.45 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని లాంగ్ రన్ ని సూపర్ సాలిడ్ గా కొనసాగిస్తుంది.

Sita Ramam 27 Days Total World Wide Collections!

ఇక సినిమా టోటల్ గా 27 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 9.51Cr
👉Ceeded: 1.88Cr
👉UA: 3.45Cr
👉East: 1.92Cr
👉West: 1.24Cr
👉Guntur: 1.56Cr
👉Krishna: 1.71Cr
👉Nellore: 86L
AP-TG Total:- 22.13CR(39.25Cr~ Gross)
Ka+ROI – 2.75Cr
Other Languages – 7.90Cr
OS – 6.95Cr
Total World Wide – 39.73CR(80.10CR~ Gross)

Sita Ramam 26 Days Total World Wide Collections!

మొత్తం మీద 17 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఈ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు ఏకంగా 22.73 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక టోటల్ గా 80 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా…

Sita Ramam 25 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here