Home న్యూస్ 11 డేస్ 86 కోట్లు ఔట్….అడ్డూ అదుపూ లేకుండా దూసుకు పోతున్న మహారాజ!

11 డేస్ 86 కోట్లు ఔట్….అడ్డూ అదుపూ లేకుండా దూసుకు పోతున్న మహారాజ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పటి నుండి కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన లేటెస్ట్ మూవీ మహారాజ(Maharaja Movie) రెండో వీకెండ్ ని సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా….

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి కలెక్షన్స్ తో అన్ని చోట్లా డీసెంట్ హోల్డ్ ని చూపించగా కొంచం డ్రాప్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఆల్ రెడీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చేయాల్సిన అద్బుతాలను సాలిడ్ గా చేసి రచ్చ లేపడం విశేషం అని చెప్పాలి…. మొత్తం మీద ఓవర్సీస్ లో సైతం సినిమా కలెక్షన్స్ అప్ డేట్ అవ్వగా…..

బాహుబలి రేంజ్ అనుకున్నారు….బడ్జెట్ అండ్ కలెక్షన్స్ లెక్క ఇదే
11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 86 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని రచ్చ లేపగా 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 34 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 70 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని తెలుగు లో మాత్రం మంచి హోల్డ్ ని చూపించగా టోటల్ గా సినిమా….

   

తెలుగు లో 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…. 
Maharaja(Telugu) 11 Days Total Collections
👉Nizam: 2.84CR~
👉Ceeded: 0.88CR~
👉Andhra: 2.05CR~
AP-TG Total:- 5.77CR(11.65CR~ Gross)
3.50 కోట్ల టార్గెట్ మీద మహారాజ మూవీ 2.27 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది సినిమా….

ఇక సినిమా 11 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Maharaja 11 Days Total World Wide Collections
👉Tamilnadu – 40.60Cr
👉Telugu States- 11.65Cr
👉Ka+ROI – 11.25Cr
👉Overseas – 23.15Cr***(Updated)
Total WW collection – 86.65CR(41.95CR~ Share) Approx

భజే వాయు వేగం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్
ఓవరాల్ గా సినిమా 21 కోట్ల రేంజ్ లో వాల్యూ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 21.95 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.
100 డేస్ ముందే అన్ని ఏరియాలు ఔట్….యంగ్ టైగర్ మాస్ పవర్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here