Home న్యూస్ 8 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్….8వ రోజు స్టడీగా కుమ్మిందిగా!!

8 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్….8వ రోజు స్టడీగా కుమ్మిందిగా!!

0
Devara Part 1 Movie 8 Days Total WW Collections
Devara Part 1 Movie 8 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) మూవీ అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తో జోరుని కొనసాగించగా. సినిమా 8వ రోజు ఉన్నంతలో లిమిటెడ్ డ్రాప్స్ తో బాగానే హోల్డ్ ని కొనసాగించి లాభాలను పెంచుకుంటూ దూసుకు పోతుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 7వ రోజుతో పోల్చితే 18 లక్షల రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుని 2.63 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా కూడా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసిన సినిమా….

4.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…ఓవరాల్ గా సినిమా 8వ రోజు మంచి హోల్డ్ ని చూపించడంతో ఇక వీకెండ్ లో మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించే అవకాశం ఉంది….

Devara Movie 8 Days Total World Wide Collections!!

ఇక టోటల్ గా సినిమా 8 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Devara Movie 8 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 50.44Cr
👉Ceeded: 23.24CR
👉UA: 13.52Cr
👉East: 8.11Cr
👉West: 6.53Cr
👉Guntur: 10.84Cr
👉Krishna: 7.23Cr
👉Nellore: 5.17Cr
AP-TG Total:- 125.08CR(176.25CR~ Gross)
👉KA: 15.15Cr
👉Tamilnadu: 3.90Cr
👉Kerala: 85L~
👉Hindi+ROI: 26.30Cr
👉OS – 32.50Cr****approx
Total WW Collections: 203.73CR(Gross- 350.30CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా 19.73 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ దిశగా పరుగును కొనసాగిస్తుంది…

Devara Movie 1st Week(7 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here