బాక్స్ ఆఫీస్ దగ్గర లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) మొదటి వారాన్ని నిరాశ కలిగించే కలెక్షన్స్ తో పూర్తి చేసుకోగా రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని అయితే చూపించ లేక పోతుంది ఇప్పుడు.
తమిళనాడులో కొంచం పర్వాలేదు అనిపించినా కూడా ఓవరాల్ గా అన్ని చోట్లా కూడా సినిమా నిరాశకలిగించే కలెక్షన్స్ తోనే పరుగును కొనసాగించగా ఓవర్సీస్ లో సినిమా కలెక్షన్స్ అప్ డేట్ అవ్వగా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజు మరింత డ్రాప్స్ ను సొంతం చేసుకోగా…
13 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. టోటల్ గా సినిమా 8 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…
Bharateeyudu2 8 Days Telugu Collections(Inc GST)
👉Nizam: 5.77Cr
👉Ceeded: 1.72Cr
👉UA: 1.57Cr
👉East: 92L
👉West: 62L
👉Guntur: 1.13Cr
👉Krishna: 90L
👉Nellore: 48L
AP-TG Total:- 13.11CR(22.15CR~ Gross)
మొత్తం మీద సినిమా 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా 11.89 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సి ఉంది. ఇక సినిమా ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Indian2 Movie 8 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 44.65Cr
👉Telugu States- 22.15Cr
👉Karnataka- 8.65Cr
👉Kerala – 5.30Cr
👉Hindi+ROI – 7.15Cr
👉Overseas – 47.15CR****(Updated)
Total WW collection – 135.05CR(65.60CR~ Share)
మొత్తం మీద 172 కోట్ల బ్రేక్ ఈవెన్ ని టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 106.40 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా….మొత్తం మీద డైరెక్టర్ శంకర్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీగా ఇండియన్2 మూవీ నిలవడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు.