Home న్యూస్ కల్కి 8 డేస్ టోటల్ కలెక్షన్స్….జోరు తగ్గని రెబల్ స్టార్ మాస్ పవర్!!

కల్కి 8 డేస్ టోటల్ కలెక్షన్స్….జోరు తగ్గని రెబల్ స్టార్ మాస్ పవర్!!

0

మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకున్న తర్వాత రెండో వారంలో అడుగు పెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) రెండో వారంలో అడుగు పెట్టి 8వ రోజున సాలిడ్ గా జోరుని చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా అనుకున్న కలెక్షన్స్ కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని…

దుమ్ము లేపగా ఓవర్సీస్ లో అలాగే హిందీలో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించగా మిగిలిన చోట్ల కొంచం డ్రాప్ అయ్యింది. అయినా కూడా ఓవరాల్ గా 8వ రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. ఓవరాల్ గా 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 7.52 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా….

వరల్డ్ వైడ్ గా సినిమా మరోసారి మంచి జోరు ని చూపించిన సినిమా 17.49 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాస్ లెక్క 33.50 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని రచ్చ లేపింది. ఇక మొత్తం మీద 8 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…

   

Kalki 2898 AD 8 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 71.06Cr
👉Ceeded: 16.32CR
👉UA: 16.38Cr
👉East: 9.70Cr
👉West: 7.20Cr
👉Guntur: 8.84CR
👉Krishna: 8.73Cr
👉Nellore: 4.61Cr
AP-TG Total:- 142.84CR(221.55CR~ Gross)
👉KA: 23.20Cr
👉Tamilnadu: 14.35Cr
👉Kerala: 7.60Cr
👉Hindi+ROI: 84.40Cr~
👉OS – 89.05Cr*****
Total WW Collections: 361.41CR(Gross- 694.20CR~)
(97%~ Recovery)

మొత్తం మీద ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా ఇప్పుడు 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 10.59 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక సినిమా రెండో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here