Home న్యూస్ లైగర్ 8 డేస్ కలెక్షన్స్….వాషౌట్ ఇది!!

లైగర్ 8 డేస్ కలెక్షన్స్….వాషౌట్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టగా కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన మినిమమ్ షోలు కూడా ఈ సినిమా సొంతం చేసుకోలేక పోయింది సినిమా. తెలుగు రాష్ట్రాలలో 8వ రోజు సినిమా పెద్దగా షేర్స్ ఏమి కూడా రిపోర్ట్ చేసుకోలేక పోయింది. సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 8వ రోజు….

LIGER 6 Days Total World Wide Collections!!

డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని తీయకుండా 2 లక్షల లోపు షేర్ ని అందుకుంది. ఇక హిందీలో మాత్రం సినిమా 35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది….

LIGER 3 Days Total World Wide Collections!!

దాంతో టోటల్ గా సినిమా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 5.70Cr
👉Ceeded: 1.85Cr
👉UA: 1.76Cr
👉East: 88L
👉West: 55L
👉Guntur: 1.00Cr
👉Krishna: 69L
👉Nellore: 54L
AP-TG Total:- 12.97CR(22.20CR~ Gross)
👉KA+ROI – 1.53Cr
👉Other Languages – 83L
👉North India – 8.05Cr~
👉OS – 3.39Cr
Total World Wide – 26.77CR(56.60CR~ Gross)

LIGER 4 Days Total World Wide Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 90 కోట్ల మమ్మోత్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా 63.23 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా కంప్లీట్ గా వాషౌట్ అయినట్లే అని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర.

LIGER 5 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here