Home న్యూస్ 8వ రోజు లెక్క మళ్ళీ పెరిగింది….8 డేస్ మహారాజ టోటల్ కలెక్షన్స్!

8వ రోజు లెక్క మళ్ళీ పెరిగింది….8 డేస్ మహారాజ టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మక్కల్ సెల్వన్  విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన లేటెస్ట్ మూవీ మహారాజ(maharaja Movie) మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా సూపర్ స్ట్రాంగ్ గా దూసుకు పోతూ ఉండగా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకుని క్లీన్ హిట్ గా నిలిచిన సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర లాభాలను ఇంకా పెంచుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం. సినిమా 7వ రోజు కలెక్షన్స్ కన్నా 8వ రోజు వసూళ్లు పెరిగి పోయి రెండో వీకెండ్ లో సాలిడ్ రచ్చ చేయడం ఖాయం అనిపించేలా సినిమా జోరు చూపిస్తూ ఉండటం విశేషం కాగా తెలుగులో కూడా సినిమా 8వ రోజున 23 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది…

దాంతో టోటల్ గా 8 రోజుల్లో సినిమా తెలుగు లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Maharaja(Telugu) 8 Days Total Collections
👉Nizam: 1.93CR~
👉Ceeded: 0.72CR~
👉Andhra: 1.65CR~
AP-TG Total:- 4.30CR(8.65CR~ Gross)
3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 80 లక్షల ప్రాఫిట్ ను ఇప్పటి వరకు సొంతం చేసుకుని సూపర్ హిట్ దిశగా దూసుకు పోతుంది.

   

Maharaja 1st Week (7 Days) Total WW Collections Report!!

ఇక సినిమా 8 రోజుల్లో ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…. 
Maharaja 8 Days Total World Wide Collections
👉Tamilnadu – 30.60Cr
👉Telugu States- 8.65Cr
👉Ka+ROI – 8.30Cr
👉Overseas – 18.25Cr***(Updated)
Total WW collection – 65.80CR(31.85CR~ Share) Approx

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో ఇప్పుడు 65 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా 21 కోట్ల టార్గెట్ మీద 10.85 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండటం విశేషం. ఇక సినిమా ఈ వీకెండ్ లో కలెక్షన్స్ పరంగా మరింత జోరు చూపే అవకాశం ఎంతైనా ఉంది.

Maharaja 8 Days Total WW Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here