Home న్యూస్ 8 డేస్ 24.25 కోట్లు….యశోద హిట్ కి ఇంకా ఎంత కావాలంటే!!

8 డేస్ 24.25 కోట్లు….యశోద హిట్ కి ఇంకా ఎంత కావాలంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద సినిమా మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా 8వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు గ్రోత్ ని చూపించిన సినిమా కొత్త సినిమాలు రిలీజ్ అయినా కానీ ఉన్నంతలో డీసెంట్ హోల్డ్ నే బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించడం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద సినిమా 8వ రోజున….

Yashoda 4 Days Total Collections

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 31 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 55 లక్షల గ్రాస్ ను అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 46 లక్షల రేంజ్ లో షేర్ ని 1 కోటి రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది సినిమా…

Yashoda 6 Days Total Collections

ఇక సినిమా టోటల్ గా 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 3.52Cr
👉Ceeded: 65L
👉UA: 87L
👉East: 41L
👉West: 25L
👉Guntur: 45L
👉Krishna: 48L
👉Nellore: 21L
AP TG Total – 6.84CR(12.05CR~ Gross)
👉Tamil – 95L
👉KA+ROI – 1.10Cr
👉OS – 2.45Cr
Total World Wide – 11.34CR(24.25CR~ Gross)

Yashoda 8 Days Total Collections

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 66 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా రెండో వీకెండ్ లో సాధించే కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.

Yashoda 1st Week (7 Days) Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here