బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా వర్కింగ్ డేస్ లో కొంచం స్లో డౌన్ అయినా కానీ మొత్తం మీద పర్వాలేదు అనిపించిన సినిమా ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా తెలుగు రాష్ట్రాలలో 2 కొత్త సినిమాల నుండి పోటి ఎదురు అవ్వడంతో చాలా వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది సినిమా. ఆల్ మోస్ట్ 7వ రోజుతో పోల్చితే….
8వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 50% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది సినిమా. దాంతో సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు, ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే మొత్తం మీద…
75 లక్షల నుండి 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1 కోటి రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా బెటర్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 8 రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.