Home న్యూస్ ఖిలాడి(డే 8)…డిజే టిల్లు(డే 7)……బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!!

ఖిలాడి(డే 8)…డిజే టిల్లు(డే 7)……బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన ఖిలాడి మరియు డిజే టిల్లు సినిమాలు రెండూ కూడా ఉన్నంతలో మంచి హోల్డ్ తో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉన్నా కానీ ఖిలాడి అందుకోవాల్సిన టార్గెట్ పెద్దది అవ్వడంతో ప్రస్తుతం సాధించిన కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ కోసం మరింత కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫస్ట్ వీక్ ని పూర్తీ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టిన ఖిలాడి సినిమా….

Khiladi 7 Days Total World Wide Collections!

ఇప్పుడు 7 వ రోజు తో పోల్చితే 25% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఇక డిజే టిల్లు సినిమా 7 వ రోజు లో ఎంటర్ అవ్వగా 6 వ రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 15% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఖిలాడి 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో….

DJ Tillu 5 Days Total Collections!

ఇప్పుడు 25 లక్షల నుండి 30 లక్షల దాకా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా డిజే టిల్లు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు 60 లక్షల రేంజ్ నుండి 65 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు. మరి 2 సినిమాలు అఫీషియల్ ఈ రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here