Home న్యూస్ 8వ రోజు మేజర్ అండ్ విక్రమ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

8వ రోజు మేజర్ అండ్ విక్రమ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకుని బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవడమే కాదు లాభాలను కూడా సొంతం చేసుకున్న మేజర్ మరియు విక్రమ్ మూవీస్ రెండూ ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టగా అంటే సుందరానికీ సినిమా నుండి పోటిని ఎదురుకోవడంతో థియేటర్స్ కూడా తగ్గగా ఆక్యుపెన్సీ పై కూడా ఇంపాక్ట్ చూపడం తో అనుకున్న దాని కన్నా కొంచం ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నాయి.

Major The Film 6 Days Total Collections!!

మేజర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆల్ మోస్ట్ 30% వరకు డ్రాప్ అవ్వగా సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఇక విక్రమ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో…

Vikram 6 Days Total World Wide Collections

ఆల్ మోస్ట్ 25% రేంజ్ లో డ్రాప్ అవ్వగా సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షల రేంజ్ నుండి 65 లక్షల షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 8వ రోజు 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక రెండు సినిమాల 8 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here