Home న్యూస్ 8th DAY కోర్ట్ మూవీ కలెక్షన్స్….మాస్ రచ్చ కొనసాగుతుందిగా!!

8th DAY కోర్ట్ మూవీ కలెక్షన్స్….మాస్ రచ్చ కొనసాగుతుందిగా!!

0

రిమార్కబుల్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ నుండి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా, లాభాలను ఓ రేంజ్ లో పెంచుకుంటూ లాంగ్ రన్ లో…

అద్బుతాలను సృష్టిస్తుంది…అది కూడా మార్చ్ లాంటి అన్ సీజన్ లో ఈ రేంజ్ లో హోల్డ్ ని చూపెడుతూ ఉండటం మరో ఎత్తు అని చెప్పాలి. మొత్తం మీద సినిమా 7వ రోజు ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిన తర్వాత 8వ రోజున కొత్త సినిమాలు కొన్ని…

రీ రిలీజ్ లు అయిన సినిమాలు కొన్ని ఉన్నప్పటికీ యూత్ ఆడియన్స్ సపోర్ట్ తో బాక్స్ అఫీస్ దగ్గర మరోసారి స్ట్రాంగ్ హోల్డ్ ని చూపెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర… 7వ రోజుతో పోల్చితే లిమిటెడ్ గానే డ్రాప్స్ ను…

సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అలాగే ఇతర చోట్ల ట్రెండ్ కూడా బాగానే ఉండటంతో మొత్తం మీద 8వ రోజున తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఓవరాల్ గా 90 లక్షల రేంజ్ నుండి కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి…

కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.2 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక టోటల్ గా 8 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here