Home న్యూస్ బ్లాక్ బస్టర్ మేజర్…..9 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

బ్లాక్ బస్టర్ మేజర్…..9 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మేజర్ మూవీ సెన్సేషనల్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని పూర్తీ చేసుకున్న తర్వాత రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా సూపర్ స్టడీ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8వ రోజు తో పోల్చితే 9వ రోజు 20 లక్షల రేంజ్ లో గ్రోత్ ని చూపించి మొత్తం మీద 58 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 1.13 కోట్ల షేర్ ని అందుకుంది.

Major The Film 1st Week (7 Days) Total Collections!!

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 7.45Cr
👉Ceeded: 1.73Cr
👉UA: 1.93Cr
👉East: 1.31Cr
👉West: 84L
👉Guntur: 1.05CR
👉Krishna: 97L
👉Nellore: 63L
AP-TG Total:- 15.91CR(26.55CR~ Gross)
👉KA+ROI:- 1.75Cr
👉Hindi+ Other languages – 4.30Cr
👉OS: 5.80Cr
Total WW:- 27.76CR (50.30CR~ Gross)

Major The Film 8 Days Total Collections!!

మొత్తం మీద సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 8.76 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది సినిమా. మొత్తం మీద సినిమా లాంగ్ రన్ ని సూపర్ సాలిడ్ గా కొనసాగిస్తూ లాభాలను మరింతగా పెంచుకుంటూ దూసుకు పోతుంది…

Major The Film 9 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here