Home న్యూస్ 9 డేస్ సీతారామం టోటల్ కలెక్షన్స్!!

9 డేస్ సీతారామం టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చుట్టూ మాస్, మిస్టరీ, మైతలాజికల్ ఇలా డిఫెరెంట్ జానర్ మూవీస్ ఉండగా ఓ క్లాస్ మూవీ మాత్రం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పరుగును స్టడీగా కొనసాగిస్తూ దూసుకు పోతుంది. క్లాసిక్ సూపర్ హిట్ గా దూసుకు పోతున్న సీతా రామం సినిమా 9వ రోజు తెలుగు రాష్ట్రాలలో మరోసారి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఇతర సినిమాలు మాస్ సెంటర్స్ లో డామినేట్ చేసినా కానీ…

Sita Ramam 9 Days Total World Wide Collections!

క్లాస్ సెంటర్స్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ తో దుమ్ము లేపిన ఈ సినిమా 9వ రోజు 84 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక సినిమా 9వ రోజు వరల్డ్ వైడ్ గా 1.59 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవడం విశేషం.

Sita Ramam 6 Days Total World Wide Collections!

దాంతో సినిమా టోటల్ 9 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam: 4.92Cr
👉Ceeded: 1.33Cr
👉UA: 1.98Cr
👉East: 1.13Cr
👉West: 75L
👉Guntur: 87L
👉Krishna: 1.03Cr
👉Nellore: 49L
AP-TG Total:- 12.50CR(22.50Cr~ Gross)
Ka+ROI – 1.35Cr
Other Languages – 3.45Cr
OS – 4.80Cr
Total World Wide – 22.10CR(43.40CR~ Gross)

Sita Ramam 1st Week (7 Days) Total World Wide Collections!

సినిమా బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17 కోట్లు కాగా మార్క్ ని ఎప్పుడో అధిగమించిన సినిమా 5.10 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతూ ఉండటం ఇప్పుడు విశేషం అని చెప్పాలి.

Sita Ramam 8 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here