Home న్యూస్ సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్: 100 కోట్ల టార్గెట్…9 రోజుల్లో వచ్చింది ఇది!!

సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్: 100 కోట్ల టార్గెట్…9 రోజుల్లో వచ్చింది ఇది!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు రెండో ఆదివారం మరోసారి దుమ్ము లేపే కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది, సినిమా మరీ అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేదు, దానికి కారణం క్రికెట్ మ్యాచ్ అని చెప్పాలి. కానీ ఓవరాల్ గా 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో నాన్ బాహుబలి రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా.

Sarileru Neekevvaru 9 Days Total WW Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకోగా మొత్తం మీద 6.33 కోట్ల షేర్ ని అందుకుని రెండు తెలుగు రాష్ట్రాలలో నాన్ బాహుబలి రికార్డ్ కొట్టింది, వరల్డ్ వైడ్ గా 7.07 కోట్ల షేర్ ని సాధించింది ఈ సినిమా.

Sarileru Neekevvaru 7 Days(1st Week) Total WW Collections!!

ఒకసారి సినిమా 9 వ రోజు సాధించిన షేర్స్ ని గమనిస్తే
?Nizam: 2.30Cr
?Ceeded: 85L
?UA: 1.14Cr
?East: 71L
?West: 33L
?Guntur: 37L
?Krishna: 44L
?Nellore: 19L
AP-TG Total:- 6.33CR?
ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 వ రోజు సాధించిన కలెక్షన్స్.

Sarileru Neekevvaru 7th Day Collections!!

ఇక సినిమా టోటల్ గా 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 32.01Cr
?Ceeded: 13.69Cr
?UA: 15.88Cr
?East: 9.75Cr
?West: 6.35Cr
?Guntur: 8.89Cr
?Krishna: 7.77Cr
?Nellore: 3.41Cr
AP-TG Total:- 97.75CR??
Ka: 6.80Cr
ROI: 1.71Cr
OS: 10.59Cr
Total: 116.85Cr(187Cr~ Gross)

Sarileru Neekevvaru 6th Day Collections!!

సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 100 కోట్లు కాగా సినిమా 9 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ 116.85 కోట్ల మార్క్ ని అందుకోగా… టోటల్ గా ప్రాఫిట్ 16.85 కోట్ల మార్క్ ని అందుకుంది. దాంతో ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక 10 వ రోజు సినిమా ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.

Sarileru Neekevvaru 8 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here