బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత రెండో వీక్ వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా సినిమా 12 వ రోజు వర్కింగ్ డే ఎఫెక్ట్ వలన డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ అన్ని చోట్లా మాత్రం ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 60% కి పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న కానీ సినిమా ఇప్పుడు….
తెలుగు రాష్ట్రాలలో 1 కోటి రేంజ్ నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటక లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు 3.5 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా సినిమా…..
తమిళనాడు లో ఈ రోజు… బాక్స్ ఆఫీస్ దగ్గర 4 కోట్లకు పైగానే గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా సినిమా హిందీ లో ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 12 కోట్ల….
నుండి 12.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద ఇండియా లో 12 వ రోజు కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా 26 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28 కోట్ల నుండి 29 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా సినిమా…
టోటల్ కలెక్షన్స్ 30 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకునే అవకాశం ఉంది… సినిమా ఈ రోజు కలెక్షన్స్ తో మొత్తం మీద 930 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక అఫీషియల్ గా సినిమా 12 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రచ్చ చేస్తుందో చూడాలి ఇక…