బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా హిందీ లో కొంచం అనుకున్న దాని కన్నా ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఉన్నంతలో 12వ రోజు మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకోగా 13 వ రోజు లో అడుగు పెట్టిన సినిమా తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 30% వరకు డ్రాప్స్ ను…
సొంతం చేసుకోగా సినిమా ఈ రోజు మొత్తం మీద 80 లక్షల నుండి 85 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా సినిమా కర్ణాటక లో ఈ రోజు 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే ఛాన్స్ ఉండగా తమిళనాడు లో ఈ రోజు….
3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఇక కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో 1 కోటి రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఇక హిందీ లో ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం…
ఉండగా సినిమా మొత్తం మీద ఇండియా లో ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 16 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా మొత్తం మీద 18 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో మొత్తం మీద సినిమా ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా….
13 వ రోజు సాధించే కలెక్షన్స్ తో 940 కోట్ల మార్క్ ని అధిగమించబోతుండగా ఫైనల్ లెక్కలు 942 కోట్ల మార్క్ గ్రాస్ ను అందుకోబోతుంది. ఫైనల్ లెక్కలు ఇదే రేంజ్ లో ఉంటాయో లేక ఇంకొంచం మించుతాయో చూడాలి. ఇక మొత్తం మీద 13 రోజుల్లో సాధించే టోటల్ కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి ఇక….