Home న్యూస్ అక్షరాలా 942.1 కోట్లు…హిందీ గడ్డపై రెబల్ స్టార్ ఊచకోత!

అక్షరాలా 942.1 కోట్లు…హిందీ గడ్డపై రెబల్ స్టార్ ఊచకోత!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) అల్టిమేట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నా కూడా విపరీతమైన ట్రోల్స్ ఎఫెక్ట్ వలన భారీగా స్లో డౌన్ అయిపోయిన సినిమా పరుగును త్వరగానే పూర్తీ చేసుకోగా వాల్యూ బిజినెస్ లో…

చాలా వరకు రికవరీని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా అనుకున్న అంచనాలను అందుకుని ఉంటే ఊహకందని ఊచకోత కోసేది… బాహుబలి సిరీస్ తో హిందీలో తిరుగులేని క్రేజ్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ ఆదిపురుష్ సినిమా తో కలిపి…

లాస్ట్ 5 సినిమాలలో 4 సార్లు 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాడు…. రాధే శ్యామ్(Radhe Shyam) సినిమా ఒక్కటి తీవ్రంగా నిరాశ పరిచి ఫ్లాఫ్ గా నిలిచింది… మిగిలిన సినిమాలు అన్నీ కూడా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్నాయి.

Adipurush 18 Days Total World Wide Collections!

ఒకసారి ప్రభాస్ నటించిన లాస్ట్ 5 మూవీస్ హిందీ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే… 
👉#AdiPurush – 143.25CR********
👉#RadheShyam – 22.25CR
👉#SAAHO – 150.6Cr
👉#Baahubali2 – 511Cr
👉#Baahubali – 115Cr
టోటల్ గా ఇవీ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీస్ కలెక్షన్స్…

టోటల్ గా 5 సినిమాల టోటల్ నెట్ కలెక్షన్స్ లెక్క ఏకంగా 942 కోట్లకు పైగా ఉండగా గ్రాస్ 1050 కోట్ల రేంజ్ దాకా ఉంటుంది. ఇక ప్రభాస్ కొత్త సినిమా సలార్(salaar part 1 – ceasefire) తో హిందీలో కచ్చితంగా దుమ్ము లేపే అవకాశం ఉందని చెప్పాలి. ఆ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here