బాక్స్ ఆఫీస్ దగ్గర కేజిఎఫ్ చాప్టర్ 2 రెండో వారాన్ని పూర్తీ చేసుకునే పనిలో ఉండగా సినిమా 13వ రోజు తో పోల్చితే 14 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 30% వరకు డ్రాప్స్ ను మరోసారి సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో సినిమా ఈ రోజు 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక లో ఈ రోజు 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా….
ఇక తమిళనాడు లో 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను, కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఈ రోజు 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా హిందీ లో ఈ రోజు మొత్తం మీద 5.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.
మొత్తం మీద ఈ రోజు ఇండియా లో సినిమా 12 కోట్ల రేంజ్ నుండి 12.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే ఛాన్స్ ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా 14 కోట్ల దాకా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఈ రోజు కలెక్షన్స్ తో మొత్తం మీద సినిమా 955 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోబోతుంది. ఇక అఫీషియల్ 2 వీక్స్ కేజిఎఫ్ 2 కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…