బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలు పూర్తీ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాలలో 374 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అలాగే వరల్డ్ వైడ్ గా 967 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా తెలుగు రాష్ట్రాలలో సినిమా 15వ రోజు 2 కోట్ల లోపు గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా హిందీ లో ఈ రోజు 5.2-5.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా సినిమా ఇప్పుడు…
కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద ఇండియా లో 15వ రోజు గ్రాస్ పరంగా 9 కోట్ల నుండి 9.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవచ్చు. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
10.5 కోట్ల రేంజ్ నుండి 11 కోట్ల లోపు గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఈ కలెక్షన్స్ తో సినిమా మొత్తం మీద 15 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 375 కోట్లు దాటేసి 376 కోట్ల లోపు గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా 977 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవచ్చు. మరి అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఈ అంచనాలను మించుతుందా లేక ఇదే రేంజ్ లో ఉంటాయో చూడాలి…