బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ మాస్ మూవీ కేజిఎఫ్ 2 సినిమా రెండు వారాల తర్వాత మూడో వారంలో అడుగు పెట్టగా సినిమా 15వ రోజు మంచి ట్రెండ్ ని చూపెట్టగా సినిమా 16వ రోజు కొత్త సినిమాలు రిలీజ్ అయినా కానీ అన్ని చోట్లా మంచి ట్రెండ్ ని చూపెట్టి సాలిడ్ గా హోల్డ్ చేసింది. తెలుగు రాష్ట్రాలలో సినిమా 16వ రోజు ఆచార్యతో పోటి ఉన్నప్పటికీ గ్రోత్ ని చూపించి 75 లక్షల షేర్ ని అందుకుంది.
ఇక సినిమా తెలుగు లో 16 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 40.08Cr
👉Ceeded: 10.82Cr
👉UA: 7.11Cr
👉East: 5.30Cr
👉West: 3.31Cr
👉Guntur: 4.36Cr
👉Krishna: 3.93Cr
👉Nellore: 2.61Cr
AP-TG Total:- 77.52CR(124.80CR~ Gross)
ఇదీ మొత్తం మీద 16 రోజుల కలెక్షన్స్ లెక్క…
మొత్తం మీద సినిమా 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవడానికి ఇంకా 1.48 కోట్ల మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా… సినిమా 16 వ రోజు వరల్డ్ వైడ్ గా 8.80 కోట్ల షేర్ ని 19.05 కోట్ల గ్రాస్ ను అందుకుని సూపర్ సాలిడ్ గ్రోత్ ని చూపించింది. ఇక సినిమా 16 రోజుల షేర్ లెక్కలను గమనిస్తే…
👉Karnataka- 87.80Cr
👉Telugu States – 77.52Cr
👉Tamilnadu – 39.10Cr
👉Kerala – 24.70Cr
👉Hindi+ROI – 177.10CR~
👉Overseas – 81.90Cr(Approx)
Total WW collection – 488.12CR Approx
ఇక సినిమా 16 రోజుల్లో సాధించిన గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
👉Karnataka- 151.90Cr
👉Telugu States – 124.80Cr
👉Tamilnadu – 80.85Cr
👉Kerala – 53.55Cr
👉Hindi+ROI – 417.50CR~
👉Overseas – 162.80Cr(Approx)
Total WW collection – 991.40CR Approx
ఇదీ మొత్తం మీద సినిమా 16 రోజుల్లో సాధించిన లెక్క…
16 వ రోజు సాధించిన సాలిడ్ కలెక్షన్స్ తో సినిమా 991 కతోల గ్రాస్ మార్క్ ని అధిగమించగా సినిమా 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సినిమా 141.12 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ వీకెండ్ లో మరింత జోరు చూపించి దుమ్ము దుమారం లేపడం ఖాయంగా కనిపిస్తుంది అని చెప్పాలి.