Home న్యూస్ 9 డేస్ ఆయ్ మూవీ కలెక్షన్స్….మళ్ళీ 9వ రోజు జోరు పెరిగింది!!

9 డేస్ ఆయ్ మూవీ కలెక్షన్స్….మళ్ళీ 9వ రోజు జోరు పెరిగింది!!

0
AAY movie 9 Days Total Collections
AAY movie 9 Days Total Collections

ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో పెద్దగా అంచనాలు ఏమి లేకుండా రిలీజ్ అయిన ఆయ్ మూవీ(AAY Movie) మొదటి వారంలోనే మంచి కలెక్షన్స్ తో లాభాలను సొంతం చేసుకోవడం స్టార్ట్ చేయగా రెండో వారంలో అడుగు పెట్టి మంచి థియేటర్స్ ని హోల్డ్ చేసిన సినిమా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి థియేటర్స్ ని హోల్డ్ చేయగా…

అన్ని చోట్లా మరోసారి మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేసింది ఇప్పుడు….8వ రోజు మొత్తం మీద 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 9వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి హోల్డ్ ని చూపించిన సినిమా 10 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా…

మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 28 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 33 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపించగా వీకెండ్ లో మరోసారి రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా ఇప్పుడు…

AAY Movie 2 Days Collections Report!!

9 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
AAY Movie 9 Days Total Collections Report(Est)
👉Nizam: 2.25Cr~
👉Ceeded: 58L~
👉Andhra: 2.11Cr~
AP-TG Total:- 4.94CR(8.85CR~ Gross)
👉Ka+ROI+OS – 44L~
Total WW Collections – 5.40CR(9.80CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఓవరాల్ గా 1.90 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగగ్ర ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి ఇక…

AAY Movie 4 Days Total Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here