Home న్యూస్ 172 కోట్ల టార్గెట్….ఇండియన్2 9 డేస్ టోటల్ కలెక్షన్స్!

172 కోట్ల టార్గెట్….ఇండియన్2 9 డేస్ టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) రెండో వారంలో అడుగు పెట్టి కలెక్షన్స్ పరంగా ఎలాంటి గ్రోత్ ని చూపించలేక పోతుంది…సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చాలా దూరం ఇంకా కలెక్షన్స్ పరంగా జోరు చూపించాల్సిన అవసరం ఉండగా…

రెండో వీకెండ్ స్టార్ట్ అయినా కూడా అనుకున్న రేంజ్ లో ట్రెండ్ ను చూపించ లేకపోతున్న భారతీయుడు2 మూవీ తెలుగు రాష్ట్రాల్లో 9వ రోజు కొద్దిగా గ్రోత్ ని చూపించి 16 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా ఓవరాల్ గా 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే… 

Bharateeyudu2 9 Days Telugu Collections(Inc GST)
👉Nizam: 5.84Cr
👉Ceeded: 1.75Cr
👉UA: 1.59Cr
👉East: 93L
👉West: 63L
👉Guntur: 1.15Cr
👉Krishna: 91L
👉Nellore: 49L
AP-TG Total:- 13.27CR(22.50CR~ Gross)

Indian2-Bharateeyudu2 8 Days Total World Wide Collections!

మొత్తం మీద సినిమా 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 11.73 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా….సినిమా 9వ రోజు వరల్డ్ వైడ్ గా 4.10 కోట్ల గ్రాస్ ను 2 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది 9వ రోజున. ఇక టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

9 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Indian2 Movie 9 Days Total World Wide Collections Report 
👉Tamilnadu – 46.60Cr
👉Telugu States- 22.50Cr
👉Karnataka- 8.85Cr
👉Kerala – 5.45Cr
👉Hindi+ROI – 7.50Cr
👉Overseas – 48.25CR****
Total WW collection – 139.15CR(67.60CR~ Share)

మొత్తం మీద సినిమా 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 104.40 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Indian2-Bharateeyudu2 9 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here