బాక్స్ ఆఫీస్ దగ్గర కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్ మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత రెండో వారంలో కూడా మంచి జోరు ని చూపిస్తూ పరుగును సూపర్ స్టడీగా కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు 15 లక్షల షేర్ ని అందుకుంటే 9వ రోజు 22 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు.
దాంతో టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 9 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam – 2.76Cr
👉Ceeded – 82L
👉Andhra – 2.93Cr
Total AP TG – 6.51CR(10.90Cr~ Gross)
5.5 కోట్ల టార్గెట్ మీద 1.01 కోట్ల ప్రాఫిట్ ను అందుకుంది ఈ సినిమా…
ఇక సినిమా 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 36.30Cr
👉Telugu States- 10.90Cr
👉Karnataka- 1.95Cr
👉Kerala – 1.30Cr
👉ROI – 1.10Cr
👉Overseas – 12.45CR~(est)
Total WW Business – 64.00CR(32.20Cr~ Share)
సినిమా మొత్తం మీద 40.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను అందుకోగా మొత్తం మీద సినిమా 80 కోట్ల రేంజ్ లో గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగింది…. ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 16 కోట్ల లోపు గ్రాస్ ను అందుకుంటే సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది.