Home న్యూస్ 9వ రోజు కుమ్మేసిన యశోద….9 డేస్ టోటల్ కలెక్షన్స్!!

9వ రోజు కుమ్మేసిన యశోద….9 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద సినిమా రెండో వారంలో శనివారం మంచి జోరుని చూపించి కలెక్షన్స్ పరంగా గ్రోత్ ని సొంతం చేసుకుంది. సినిమా 9వ రోజు ఆల్ మోస్ట్ సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి ఇప్పుడు. ఇక 10వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా ప్రాఫిట్స్ ను….

Yashoda 6 Days Total Collections

సొంతం చేసుకుని లాభాల్లోకి వెళ్ళబోతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 51 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 63 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది అని చెప్పాలి.

Yashoda 9 Days Total Collections

ఇక సినిమా 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 3.72Cr
👉Ceeded: 71L
👉UA: 98L
👉East: 45L
👉West: 27L
👉Guntur: 48L
👉Krishna: 52L
👉Nellore: 23L
AP TG Total – 7.35CR(12.95CR~ Gross)
👉Tamil – 1.00Cr
👉KA+ROI – 1.10Cr
👉OS – 2.52Cr
Total World Wide – 11.97CR(25.45CR~ Gross) 

Yashoda 1st Week (7 Days) Total Collections

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ ని అందుకోగా 10వ రోజు కలెక్షన్స్ తో ప్రాఫిట్స్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది అని చెప్పాలి ఇప్పుడు.

Yashoda 8 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here