Home TRP రేటింగ్ లాస్ట్ వీక్ కూడా కుమ్మేసిన అన్ని సినిమాలు…టాప్ TRPలు సాధించిన సినిమాలు ఇవే!!

లాస్ట్ వీక్ కూడా కుమ్మేసిన అన్ని సినిమాలు…టాప్ TRPలు సాధించిన సినిమాలు ఇవే!!

0

ప్రతీ వారం లానే లాస్ట్ వీక్ కి గాను కూడా టెలివిజన్ లో సాలిడ్ గా సినిమాలు టెలికాస్ట్ అయ్యాయి, కొత్త పాత అని తేడా లేకుండా అన్ని సినిమాలు టెలికాస్ట్ అవ్వగా అందులో రిపీట్ టెలికాస్ట్ అండ్ ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి… ఒకసారి అన్ని సినిమాల రేటింగ్ లన గమనిస్తే… ముందుగా కొత్తగా టెలికాస్ట్ అయిన సినిమాలను గమనిస్తే… అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ…

West All Time Top 10 Share Movies

నిశబ్దం భారీ అంచనాల నడుమ డిజిటల్ రిలీజ్ అయ్యి డిసాస్టర్ అవ్వగా టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అయ్యి డిసాస్టర్ అయ్యింది, సినిమా కి మొత్తం మీద కేవలం 3.91 రేటింగ్ మాత్రమే దక్కింది. ఇక మరో ఫస్ట్ టైం టెలికాస్ట్ మూవీ తమిళ్ లో ధనుష్ నటించిన…

Nellore Area All Time Top 10 Share Movies

తూటా సినిమా తెలుగు లో ఫస్ట్ టైం టెలికాస్ట్ అవ్వగా 1.81 రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుంది, ఇక రిపీట్ టెలికాస్ట్ లో వినయ విదేయ రామ మరో సారి దుమ్ము లేపుతూ 4 కి పైగా రేటింగ్ ను సాధించగా వెంకిమామ కూడా మరోసారి రిపీట్ లో 4 కి పైగా రేటింగ్ ను సొంతం చేసుకుంది.

Tollywood "Top 10" Movies In "Karnataka" State

ఇక ఎపిక్ బాహుబలి 2 మరోసారి వీక్ కి టాపర్ గా నిలిచే రేటింగ్ ను సొంతం చేసుకుని రచ్చ చేసింది. మొత్తం మీద లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన అన్ని సినిమాల రేటింగ్ లను గమనిస్తే…
👉#Baahubali2 – 4.84
👉#VenkyMama – 4.18
👉#VinayaVidheyaRama – 4.06
👉#Nishabdam 1st time – 3.91
👉#Thoota 1st time – 1.81
👉#PratiRojuPandaage – 2.16
👉#Chalo – 2.11
👉#Daruvu – 1.89
👉#Comali – 1.69
ఇవీ మొత్తం మీద టాప్ లిస్టు లో నిలిచిన తెలుగు సినిమాలు, ప్రతిరోజూ పండగే మరోసారి దుమ్ము లేపగా ఛలో దరువు లాంటి ఓల్డ్ మూవీస్ కూడా దుమ్ము లేపే రేటింగ్ లను సాధించి లిస్టులో నిలిచాయి.

Krishna Area All Time Top 10 Share Movies

ఇక ఈ సినిమాలతో పాటు కన్నడలో రెండు సినిమాలు డబ్ అయ్యి టెలికాస్ట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది అక్కడ డబ్ అవ్వగా 0.71 రేటింగ్ ను సొంతం చేసుకోగా, కార్తికేయ గుణ369 సినిమాకి అక్కడ 0.61 రేటింగ్ ను సొంతం చేసుకున్నాయి. ఇవి మొత్తం మీద లాస్ట్ వీక్ మూవీస్ రిపోర్ట్. ఇక లాస్ట్ వీకెండ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్ డేట్ చేస్తాం..

Guntur Area All Time Top 10 Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here