Home TRP రేటింగ్ 4.2 కోట్ల రేటు…9వ సారి కూడా మాస్ TRP రాంపేజ్!!

4.2 కోట్ల రేటు…9వ సారి కూడా మాస్ TRP రాంపేజ్!!

1

కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన రీసెంట్ మూవీస్ తెలుగు లో బాగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే, కాగా విజయ్ నటించిన బిగిల్ సినిమా తెలుగు లో విజిల్ పేరుతో రిలీజ్ అవ్వగా తెలుగులో అల్టిమేట్ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా తర్వాత టెలివిజన్ లో కూడా అల్టిమేట్ రేటింగ్ లతో దూసుకు పోతూ ఉండటం విశేషం అనే చెప్పాలి. మొదటి టెలికాస్ట్ నుండే రచ్చ చేసిన…

విజిల్ సినిమా తెలుగు లో విజయ్ కి హైయెస్ట్ రేటింగ్ లను తెచ్చిపెట్టిన ఈ సినిమా ఇప్పటి వరకు 9 సార్లు టెలికాస్ట్ అవ్వగా టెలికాస్ట్ అయిన ప్రతీ సారి అల్టిమేట్ రేటింగ్ లను సొంతం చేసుకుంది, సినిమాను జెమినీ టీవీ 4.2 కోట్ల రేటు కి కొన్నది, ఆ రేటు కి సినిమా…

అద్బుతంగా న్యాయం చేసింది… ఒకసారి సినిమా టెలికాస్ట్ అయిన అన్ని సార్లు సాధించిన రేటింగ్ లను గమనిస్తే..
👉1st Time – 6.86 TRP
👉2nd Time – 5.10 TRP
👉3rd Time- 6.87 TRP
👉4th Time- 7.18 TRP
👉5th Time- 5.50 TRP
👉6th Time- 6.08 TRP
👉7th Time- 4.78 TRP
👉8th Time- 5.48 TRP
👉9th Time – 5.03TRP**
ఇదీ సినిమా టెలివిజన్ లో సాధించిన వీర విహారం అనిపించే రేటింగ్ లు….ఈ రేంజ్ లో హోల్డ్ చేయడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here