Home TRP రేటింగ్ ఎవరు మీలో కోటీశ్వరులు 9th వీక్ TRP రేటింగ్…ఇప్పుడు పెరిగింది!!

ఎవరు మీలో కోటీశ్వరులు 9th వీక్ TRP రేటింగ్…ఇప్పుడు పెరిగింది!!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై 4 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసిన షో ఎవరు మీలో కోటీశ్వరులు ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది, షో స్టార్ట్ అవ్వడం సాలిడ్ రేటింగ్ లతో స్టార్ట్ అయినా లాంగ్ రన్ లో స్లో డౌన్ అవ్వక తప్పలేదు, లాస్ట్ కొన్ని వారాల నుండి షో రేటింగ్స్ చాలా వరకు పడిపోతున్నాయి. 7 వ వారం స్లో అయిన తర్వాత ఇప్పుడు ఎట్టకేలకు 8 వ వారం తిరిగి కొంచం గ్రోత్ ని సొంతం చేసుకుంది…

ఓపెనింగ్ వీక్ 6.76 రేటింగ్ ను….రెండో వారంలో 6.48 రేటింగ్ ను…..మూడో వారంలో ఏకంగా 7.3 రేటింగ్ ను…..నాలుగో వారం లో 6.59 రేటింగ్ ను….5 వ వారం తో పోల్చితే 4.7…6 వ వారంలో 4.01 రేటింగ్ ను అందుకోగా 7 వ వారం 3.12 రేటింగ్ ను అందుకుంది….

8 వ వారంలో 2.87 రేటింగ్ ను మాత్రమె సొంతం చేసుకుని మరోసారి డ్రాప్ అయింది, కానీ ఇప్పుడు 9 వ వారానికి వచ్చే సరికి కొంచం గ్రోత్ ని చూపెట్టి 3.17 రేటింగ్ ను సొంతం చేసుకుంది. దాంతో లాస్ట్ సీజన్స్ లో 9 వ వారంలో ఇది సాలిడ్ రేటింగ్ అని అంటున్నారు. ఇక అప్ కమింగ్ వీక్స్ లో తిరిగి రేటింగ్ లు పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here