Home న్యూస్ 60L అనుకుంటే డే 2 వరుడు కావలెను కలెక్షన్స్ ఇవి…ఆ ఒక్క ఏరియానే శ్రీరామరక్ష!!

60L అనుకుంటే డే 2 వరుడు కావలెను కలెక్షన్స్ ఇవి…ఆ ఒక్క ఏరియానే శ్రీరామరక్ష!!

0

యంగ్ హీరో నాగ శౌర్య మరియు రితు వర్మల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ వరుడు కావలెను సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా కి ఆడియన్స్ నుండి మంచి టాకే ఓవరాల్ గా లభించింది అని చెప్పాలి. కానీ పోటి లో యూత్ అండ్ మాస్ ని టార్గెట్ చేసిన రొమాంటిక్ లాంటి సినిమా ఉండటంతో యూత్ వరుడు కావలెను సినిమాను…

అనుకున్న రేంజ్ లో ఆదరించడం లేదు, కానీ ఓవర్సీస్ లో సినిమా ఇప్పటి వరకు 166K డాలర్స్ ని కలెక్ట్ చేసి అక్కడ అంచనాలను మించి వసూళ్ళని సాధిస్తూ ఉండగా ఆ కలెక్షన్స్ సినిమాకి శ్రీరామరక్షగా మారి ఓవరాల్ గా డీసెంట్ 2 డేస్ కలెక్షన్స్ ని సినిమా….

సొంతం చేసుకుంది. సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 50-60 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకుంటే మొత్తం మీద 63 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా 2 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది ఇప్పుడు.

👉Nizam: 57L
👉Ceeded: 20L
👉UA: 17L
👉East: 14L
👉West: 11L
👉Guntur: 18L
👉Krishna: 13L
👉Nellore: 9L
AP-TG Total:- 1.59CR(2.65CR~ Gross)
Ka+ROI: 10L
OS – 62L
Total WW: 2.31CR(4.05CR~ Gross)
ఇదీ సినిమా 2 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్. ఓవర్సీస్ లో కలెక్షన్స్ సాలిడ్ గా ఉండటంతో సినిమా ఇక్కడ స్లో అయినా…

ఓవరాల్ గా 2 రోజుల్లో డీసెంట్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవాలి అంటే 9 కోట్లు అందుకోవాల్సి ఉండగా రెండు రోజుల కలెక్షన్స్ కాకుండా ఇంకా 6.69 కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంది. మూడో రోజు రెట్టించిన జోరు చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సినిమా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here