Home న్యూస్ 9th డే @ టాప్ 9….మిక్సుడ్ టాక్ తో దేవర మాస్ జోరు!!

9th డే @ టాప్ 9….మిక్సుడ్ టాక్ తో దేవర మాస్ జోరు!!

0

రిలీజ్ అయిన మొదటి రోజే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే ఓవరాల్ గా సొంతం చేసుకుని లాంగ్ రన్ లో మంచి లాభాల దిశగా దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) రెండో వీక్ లో అడుగు పెట్టి అన్ని చోట్లా మంచి జోరుని చూపించగా….

9వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ అడ్వాంటేజ్ తో మంచి జోరుని చూపించి 8వ రోజు మీద మంచి గ్రోత్ ను దక్కించుకుంది, సినిమా 8వ రోజు 2.63 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 9వ రోజు ఆల్ మోస్ట్ డబుల్ అనిపించే రేంజ్ లో గ్రోత్ ని చూపించి…

ఏకంగా 4.30 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా, ఓవరాల్ గా 9వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల పరంగా టాప్ 9 ప్లేస్ లో ఎంటర్ అయ్యి జోరు చూపించింది. మొత్తం మీద 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం…

AP-TG 9th Day Highest Share Movies

హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే… 
9th Day All Time Highest Share movies in Telugu States
👉#RRR- 19.62CR
👉#Baahubali2- 6.51Cr
👉#SarileruNeekevvaru– 6.33Cr
👉#Baahubali1- 6.25Cr
👉#HanuMan- 5.81Cr
👉#AlaVaikunthapurramuloo- 5.05Cr
👉#F2: 4.76Cr
👉#WaltairVeerayya : 4.66CR
👉#Devara Part 1 : 4.30CR*****
👉#Kalki2898AD – 3.45Cr
👉#Pushpa – 3.43Cr
👉#AravindaSametha: 3.41cr

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజు దేవర సాలిడ్ కలెక్షన్స్ నే అందుకుంది, మిగిలిన సినిమాలకు చాలా వరకు యునానిమస్ రెస్పాన్స్ సొంతం అయ్యింది. ఇక దేవర మూవీ లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపెడుతుందో చూడాలి ఇక…

Devara Movie 9 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here