Home న్యూస్ 15.20 కోట్లు కావాలి….ఇప్పుడు ఉన్న థియేటర్స్ ఇవే..ఏమవుతుందో ఇక!!

15.20 కోట్లు కావాలి….ఇప్పుడు ఉన్న థియేటర్స్ ఇవే..ఏమవుతుందో ఇక!!

0

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) సమంత(Samantha) ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ ఖుషి(Kushi Movie) మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. మొదటి వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధించింది…

ఓవర్సీస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది, తమిళ్ లో అద్బుతమైన కలెక్షన్స్ ని అందుకుంది, కానీ మెయిన్ గా కలెక్షన్స్ రావాల్సిన తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో ముందు ఓపెనింగ్స్ కుమ్మేసినా తర్వాత అక్కడ కూడా స్లో అవ్వగా…

ఆంధ్ర సీడెడ్ లలో ఓపెనింగ్ డే నుండే అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా పూర్ కలెక్షన్స్ తో వర్కింగ్ డే లో మరింత డ్రాప్ ఇప్పుడు ఫస్ట్ వీక్ కి టోటల్ గా 38.30 కోట్ల షేర్ ని అందుకోగా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 15.20 కోట్ల షేర్ ని సాధించాల్సి ఉండగా…

మేజర్ కలెక్షన్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుండే రావాల్సిన అవసరం ఉండగా సినిమా రెండో వారంలో నైజాంలో 100 కి పైగా థియేటర్స్ లో ఆంధ్ర సీడెడ్ లో 110 వరకు థియేటర్స్ మాత్రమే ఉన్నాయి, దాంతో 210 వరకు ఉన్న థియేటర్స్ లో సినిమా ఇప్పుడు…

కొత్త సినిమాలను తట్టుకుని 15.20 కోట్ల దాకా కలెక్షన్స్ ని అందుకుంటేనే సేఫ్ అవుతుంది, లేదంటే హిట్ టాక్ తో కూడా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోవచ్చు. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారంలో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here